వాట్సప్‌కు నోటీసులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

21754చూసినవారు
వాట్సప్‌కు నోటీసులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
వాట్సప్ కొత్తగా తీసుకురానున్న 'యూజర్ నేమ్' ఫీచర్ తో వినియోగదారుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్ను భారతదేశంలో విడుదల చేయడానికి ముందు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, సంప్రదింపులు పూర్తయ్యే వరకు దీనిని నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్