2026-27 బడ్జెట్‌.. కొబ్బరి రైతులకు కొత్త పథకం

13283చూసినవారు
2026-27 బడ్జెట్‌.. కొబ్బరి రైతులకు కొత్త పథకం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌లో దేశ వ్యాప్త రైతులకు శుభవార్త అందించారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు కొత్త పథకం, కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల ఏర్పాటు, జీడిపప్పు, కోకో ఉత్పత్తికి చర్యలు, గంధం చెట్ల వనాలు, ఆల్మండ్స్, పైన్ నట్స్ కోసం ప్రత్యేక పథకాలు, మహిళల ద్వారా ప్రత్యేక బజార్ల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయబోతోందని ప్రకటించారు. దీని వల్ల ఏపీకి కూడా ఊరట లభించనుంది.

సంబంధిత పోస్ట్