దివ్యాంగురాలితో ముచ్చటించిన చంద్రబాబు

6613చూసినవారు
దివ్యాంగురాలితో ముచ్చటించిన చంద్రబాబు
AP: నెల్లూరు జిల్లా గూడూరులోని పున్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఓ దివ్యాంగురాలితో ఆయన ముచ్చటించారు. ‘ఇవేంటి? ఎంత ఇస్తున్నారో తెలుసా’ అని సీఎం చంద్రబాబు పలకరించారు. ఆరు అని దివ్యాంగురాలు బదులిచ్చారు. ‘ఆరు కాదు.. 15 వేలు. ఏది ఎక్కువ’ అని అడగగా.. 30 అని దివ్యాంగురాలు చెప్పడంతో చంద్రబాబు నవ్వేశారు. తర్వాత ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్