జగన్‌పై చంద్రబాబు మత యుద్ధం చేయబోతున్నారు: పేర్ని నాని

5466చూసినవారు
AP: రాబోయే రోజుల్లో వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు అండ్ ముఠా మతం అనే విష యుద్ధం చేయబోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆదివారం కృష్ణాలో ఆయన మాట్లాడుతూ.. ‘జగన్‌ను వదులుకున్నామని జనం బాధపడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్‌కు డబ్బు పిచ్చి పట్టిందని సొంత పార్టీ వాళ్లే అంటున్నారు. జగన్ కంటే ఎక్కువగా ఏమీ చేయలేడని చంద్రబాబుకు అర్థమైపోయింది. అందుకే మతం అనే ముద్రతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్