AP: దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు 7 హామీలను ప్రకటించారు.
➡ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం.
➡ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, గెలవకపోతే ఎక్స్ అఫీషియో మెంబర్‌గా అవకాశం
➡ టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు
➡ ఆర్థిక సబ్సిడీ పథకాన్ని తిరిగి ప్రారంభం
➡ రాజధాని అమరావతిలో 'దివ్యాంగ్ భవన్' ఏర్పాటు
➡ వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీలు
➡ అన్ని క్రీడా కార్యక్రమాలలో వారికి భాగస్వామ్యం కల్పించడం