AP : శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా అని, రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టమని, ఆయన దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి అని ఆరోపించారు. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఆయన పేర్కొన్నారు.