చంద్రబాబుకు తడి తక్కువ.. తపన ఎక్కువ: కొడాలి నాని (వీడియో)

5489చూసినవారు
AP: సీఎం చంద్రబాబుకు తడి తక్కువ.. తపన ఎక్కువ అని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మాట్లాడుతూ.. ‘50 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టింది ఒక్కసారి మాత్రమే. తెలంగాణ మాజీ సీఎం KCR గెలిచినా, ఓడిన దమ్ముగా  బై ఎలక్షన్స్‌కు వెళ్లారు. జగన్ ఆరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు‌ రాజీనామా చేసి బై ఎలక్షన్‌లో పోటీ చేసి గెలిచారు’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్