రైతులంటే చంద్రబాబుకు చులకన.. జగన్ విమర్శలు

1205చూసినవారు
రైతులంటే చంద్రబాబుకు చులకన.. జగన్ విమర్శలు
AP: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు రైతులంటే చులకన అని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పొగాకు ధరల పతనానికి అధికార పార్టీ నేతలే కారణమని, మధ్యవర్తుల అవతారం ఎత్తి రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్