చంద్రబాబు పాత పోకడల్ని అనుసరిస్తున్నారు: టీజేఆర్ (వీడియో)

6318చూసినవారు
AP: చంద్రబాబు తన పాత పోకడల్ని మళ్లీ అనుసరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘2003లో విద్యుత్ ఉద్యమం సమయంలో బషీర్‌బాగ్‌లో ఎలా రైతుల్ని గుర్రాలతో తొక్కించారు. ఇవాళ సచివాలయ ఉద్యోగస్తుల్ని విజయవాడ ధర్నా‌ చౌక్‌లో పోలీసులతో తొక్కించారు. రక్షక భటులైన పోలీసులు.. ఇప్పుడు పూర్తిగా భక్షక భటులుగా మారిపోయారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్