ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


నాకు ఏదైనా జరిగితే బాధ్యులు వాళ్లే.. నటి సంచలన పోస్ట్
Jan 30, 2026, 09:01 IST/

నాకు ఏదైనా జరిగితే బాధ్యులు వాళ్లే.. నటి సంచలన పోస్ట్

Jan 30, 2026, 09:01 IST
బుల్లితెర నటి కీర్తి భట్, ప్రియుడు కార్తీక్‌తో విడిపోయిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2023లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ పెళ్లికి ముందే విడిపోయారు. కార్తీక్ తాను ఆర్థికంగా స్థిరపడలేదనే కారణంతో కీర్తి తనను వదిలేసిందని, డబ్బున్న వ్యక్తిని చూసుకుందని ఆరోపించాడు. దీంతో నెటిజన్లు కీర్తిని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా కీర్తి భట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను దూషించేవారి పేర్లను రాసిపెట్టుకున్నానని, ఏదైనా జరిగితే వారే బాధ్యులని హెచ్చరించింది.