మళ్లీ అప్పు చేసిన చంద్రబాబు సర్కార్: వైసీపీ

14చూసినవారు
మళ్లీ అప్పు చేసిన చంద్రబాబు సర్కార్: వైసీపీ
AP: రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ అప్పు చేసిందని వైసీపీ ఆరోపించింది. జూన్ నెల మొదటి మంగళవారమే ఆర్‌బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రూ.4,400 కోట్లు అప్పు తెచ్చిందని వైసీపీ పేర్కొంది. తాజా అప్పుతో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3,33,494 కోట్లకు చేరిందని వెల్లడించింది. ఫలితంగా చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొంది. చంద్రబాబు సర్కార్ గడిచిన 24 నెలల్లో రూ.3,44,494 కోట్లు అప్పు చేసిందని తెలిపింది.

సంబంధిత పోస్ట్