కేకే లైన్ కోసం చంద్రబాబు పోరాడాలి: వైసీపీ

0చూసినవారు
కేకే లైన్ కోసం చంద్రబాబు పోరాడాలి: వైసీపీ
AP: చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేకే లైన్ కోసం పోరాడాలని వైసీపీ డిమాండ్ చేసింది. బుధవారం ఎక్స్ వేదికగా.. ‘ఉత్తరాంధ్ర వాసుల కలైన విశాఖ రైల్వే జోన్ కోసం వైసీపీ రాజీలేని పోరాటం చేసింది. కేకే లైన్ ద్వారా ఏడాదికి సగటున రూ.3 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుంది. ఈ లైన్‌ను కొత్తగా ఏర్పాటు చేసే విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో కొనసాగించేలా చూడాలి. కేకే లైన్ కోసం వైసీపీ పోరాటం చేస్తుంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్