నేడు ఆర్టీసీ సమస్యలపై చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

16చూసినవారు
నేడు ఆర్టీసీ సమస్యలపై చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
AP: సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఆర్టీసీ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సంక్షేమం, ఈవీ బస్సుల వినియోగం, నిర్వహణ వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీలో మంత్రి రాంప్రసాద్, పలువురు అధికారులు పాల్గొననున్నారు. ఈ సమీక్ష ఆర్టీసీ భవిష్యత్తుకు కీలకమని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్