నేటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన

31చూసినవారు
నేటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
AP: మూడు రోజుల పాటు కుప్పంలో సీఎంbచంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మధ్యాహ్నం 2 గంటలకు గుడుపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. కుప్పం మున్సిపాలిటీలో ప్రభుత్వ గ్రంథాలయం, ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అలాగే, వంద అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్