నేడు, రేపు తిరుపతి, తిరుమలలో చంద్రబాబు పర్యటన

41చూసినవారు
నేడు, రేపు తిరుపతి, తిరుమలలో చంద్రబాబు పర్యటన
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, రేపు తిరుపతి, తిరుమల పర్యటన చేపట్టనున్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతికి చేరుకుని, తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. రేపు పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, గోగర్భం డ్యామ్ సర్కిల్ దగ్గర EV బస్సులకు ఫ్లాగ్ఆఫ్, ఎస్వీ మ్యూజియంను ప్రారంభిస్తారు. తిరుమలలో అధికారులతో సమావేశం కూడా నిర్వహించనున్నారు. పర్యటనకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్