ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

72చూసినవారు
ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు వారిద్దరూ కీలక అంశాలపై చర్చించారు. కుల రాజకీయాలను వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు నేతలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. త్వరలో ఖాళీకానున్న 4 రాజ్యసభ స్థానాలపైనా చంద్రబాబు, పవన్ ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్