AP:
టీడీపీ మహానాడు-2026 కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు పార్టీ జెండాను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో
ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం
టీడీపీ మంత్రులు, కీలక నేతలు మహానాడుపై ప్రసంగిస్తున్నారు.