ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష

7177చూసినవారు
ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష
AP: ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 37మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి పనితీరుపై కచ్చితమైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలిపారు. నిస్వార్థంగా పనిచేసే క్యాడర్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్