చంద్రబాబు దోపిడీ వీరప్పన్ కంటే ఎక్కువ: జగన్

6539చూసినవారు
అమరావతిలో 2018లో రూ.932 కోట్లకు ఖరారైన సెక్రటేరియట్ టవర్ల నిర్మాణాన్ని ఇప్పుడు రూ.1423 కోట్లకు పెంచారని, కాంట్రాక్టర్‌కు జీఎస్టీ, సీనిరేజ్, పన్నుల మినహాయింపుల ద్వారా అదనంగా రూ.257 కోట్ల లబ్ధి చేకూర్చి, మొత్తం విలువను రూ.1,762 కోట్లకు పెంచారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు దోపిడీ వీరప్పన్ కంటే ఎక్కువ అని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్