చంద్రబాబు హామీ.. 12 గంటల్లోనే అమలు!

560చూసినవారు
సీఎం చంద్ర‌బాబు ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు ఇచ్చిన హామీని కేవ‌లం 12 గంట‌ల్లోనే అధికారులు అమ‌లు చేశారు. శుక్ర‌వారం వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఇద్దరు వ్యక్తులకు నేడు అధికారులు ఎలక్ట్రిక్ స్కూటర్లు అంద‌జేశారు. కోన‌సీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామ పంచాయతీకి చెందిన భగవాన్, కిర‌ణ్‌కు 1.5 లక్షల రూపాయలు విలువ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేశారు.