జనవరిలో దావోస్‌కు చంద్రబాబు

22చూసినవారు
జనవరిలో దావోస్‌కు చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు నాయుడు జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఆయన వెంట విద్య, ఐటీ, ఆర్టీజీఎస్‌ శాఖల మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ శుభమ్‌ బన్సల్, సీఎం ముఖ్య భద్రతాధికారి టి.డి.యశ్వంత్‌ వెళుతున్నారు.

ట్యాగ్స్ :