చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు: కారుమూరు

6చూసినవారు
AP: స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకం సాక్షిగా సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘జెండా వందనం చేస్తూ కూడా వైఎస్ జగన్‌పై సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. జగన్ సంక్షేమం, అభివృద్ధి చేస్తే అది విధ్వంసమని, చంద్రబాబు సంక్షేమాన్ని ఎత్తేసి, అభివృద్ధిని ఆపేస్తే అది వికాసం అంటున్నారు. జగన్ హయాంలోనే స్కూళ్లు, హాస్పిటళ్లు బాగుపడ్డాయి’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్