టీడీపీ కార్యవర్గంలో మార్పులు.. అధిష్టానం లెక్కలేంటి?

0చూసినవారు
టీడీపీ కార్యవర్గంలో మార్పులు.. అధిష్టానం లెక్కలేంటి?
AP: సీఎం చంద్రబాబు సూచనలతో టీడీపీ కార్యవర్గంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. పాత కమిటీలో దాదాపు 400 మంది వరకు ఉండగా.. దాన్ని ఈసారి 175కి మించకుండా చూడాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించిందట. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎంపిక చేసి జాబితాను చంద్రబాబుకు అందజేసినట్లు తెలిసింది. ఈ నెల 12-13 తేదీల్లో జాబితాను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర కమిటీలో సమూల మార్పులు చేసి కేడర్, లీడర్లలో జోష్ పెంచేలా ప్లాన్ చేస్తున్నారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్