రేపటి నుంచి జరిగే మార్పులివే!

16397చూసినవారు
రేపటి నుంచి జరిగే మార్పులివే!
ఇకపై OTPతో డిజిటల్ చెల్లింపులు చేయడం కుదరదు. ప్రతి లావాదేవీకి PIN/Password, రిజిస్టర్డ్ డివైజ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ వంటి వాటిలో కనీసం రెండు తప్పనిసరి. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ వాడకం తప్పనిసరి కానుంది. KYC పూర్తి కాని ఫాస్ట్యగ్ ఖాతాలు బ్లాక్ అవుతాయి. కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచాయి. అన్ని కొత్త బీమా పాలసీలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయబడతాయి.

సంబంధిత పోస్ట్