మండలిలో గందరగోళం.. వెల్‌లోకి దూసుకొచ్చిన సభ్యులు (వీడియో)

11చూసినవారు
ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాల అనంతరం తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు చర్చకు అనుమతించారు. హెరిటేజ్-ఇందాపూర్ గురించి చర్చ, లడ్డూ వ్యవహారంపై మాట్లాడుతుండగా సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్తుండగా.. కూటమి సభ్యులు దూసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్