కాళ్ల పగుళ్లకు ఇంటి చిట్కాలతో చెక్!

6876చూసినవారు
కాళ్ల పగుళ్లకు ఇంటి చిట్కాలతో చెక్!
చలికాలంలో అమ్మాయిలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే కాళ్ల పగుళ్ల సమస్యకు ఖరీదైన క్రీముల కంటే ఇంట్లో దొరికే వస్తువులతో సులభంగా పరిష్కారం పొందవచ్చు. పల్లీల పొట్టు, కొబ్బరి నూనె, తేనె, పాలు కలిపి పేస్ట్ తయారుచేసి, పాదాలకు రాసుకుని 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే పగుళ్లు తగ్గి, పాదాలు మృదువుగా మారతాయి. వారానికి రెండుసార్లు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్