గుంటగలగర ఆకుతో తెల్ల జుట్టుకు చెక్: నిపుణులు

4356చూసినవారు
గుంటగలగర ఆకుతో తెల్ల జుట్టుకు చెక్: నిపుణులు
ఈ రోజుల్లో ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం ఒక సాధారణ సమస్యగా మారింది. మార్కెట్లో లభించే ఉత్పత్తుల కంటే, ఆయుర్వేద శాస్త్రం సూచించిన గుంటగలగర ఆకు (భృంగరాజ్) తెల్ల జుట్టును నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. గుంటగలగర ఆకు, గోరింటాకు, ఉసిరి పొడిని కలిపి పేస్ట్‌లా తయారుచేసి తలకు పట్టించి స్నానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఈ ఆకులోని పోషకాలు మెలనిన్ ఉత్పత్తిని పెంచి, తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్