తిరుమల లడ్డూలో నెయ్యికి బదులు కెమికల్: TDP

49చూసినవారు
AP: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రసాదమైన లడ్డూలను YS జగన్ తన ఐదేళ్ల పాలనలో నెయ్యికి బదులుగా రసాయనాలు వాడి కల్తీ చేయించారని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన మహా పాపమని, 60 లక్షల లీటర్ల రసాయనాలతో తయారు చేసిన 20 కోట్ల లడ్డూలు ప్రజల ఆరోగ్యాన్ని హరించాయని టీడీపీ 'X' వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్