CSK జట్టు కష్టాల్లోనే కొనసాగుతోంది. 100 పరుగుల మార్క్‌ను దాటినా వికెట్లు కోల్పోవడంతో స్కోర్‌పై ప్రభావం పడింది. సందీప్ శర్మ వేసిన ఓవర్లో 9 పరుగులు రావడంతో కొంత ఊరట లభించింది. ప్రస్తుతం జెమీ ఓవర్టన్ (33) దూకుడుగా ఆడుతుండగా, అన్షుల్ కాంబోజ్ (1) సపోర్ట్ ఇస్తున్నాడు. 18 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై స్కోర్ 108/9గా ఉంది.