జుట్టు రాలడాన్ని తగ్గించే చియా సీడ్స్!

8510చూసినవారు
జుట్టు రాలడాన్ని తగ్గించే చియా సీడ్స్!
జుట్టు రాలడాన్ని తగ్గించి, వేగంగా పెరగడానికి చియా సీడ్స్ అద్భుతంగా తోడ్పడతాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్, ఐరన్, జింక్ జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. జుట్టు వేగంగా పెరగడానికి ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు నీటిలో నానబెట్టిన చియా సీడ్స్ తీసుకోవడం ఉత్తమం. సాయంత్రం పూట ఫ్రూట్ స్మూతీలో లేదా పెరుగులో కలుపుకుని తినవచ్చు. చియా సీడ్స్ నేరుగా పచ్చిగా మింగితే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్