తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్, గుడ్ల ధరలు

23349చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. గత వారం రూ.280-రూ.300 ఉన్న స్కిన్‌లెస్ కిలో చికెన్ ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.300-రూ.330కి, విజయవాడలో రూ.320-రూ.330కి చేరింది. నెల కిందట రూ.6 నుంచి రూ.7 ఉన్న కోడిగుడ్డు ధర హోల్ సేల్ షాపుల్లో రూ.8కి పెరిగింది. ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై భారం మోపుతోంది.

సంబంధిత పోస్ట్