ఆసియా దేశాల్లో కోడి కాళ్లకు భారీ డిమాండ్

10847చూసినవారు
ఆసియా దేశాల్లో కోడి కాళ్లకు భారీ డిమాండ్
సాధారణంగా వ్యర్థాలుగా భావించే కోడి కాళ్లకు అంతర్జాతీయ మార్కెట్లో రూ. వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. చైనా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశాల్లో కోడి కాళ్లకు భారీ డిమాండ్ ఉంది. వీటిని ఫినిక్స్ క్లాస్, చేకర్, అడిడాస్ వంటి పేర్లతో పిలుస్తూ, స్నాక్స్‌గా, సాంప్రదాయ వంటకాల్లో, పోషక ఆహారంగా ఉపయోగిస్తున్నారు. కోడి కాళ్లలో ఉండే కొల్లాజెన్ చర్మ సౌందర్యం, కీళ్ల నొప్పుల నివారణకు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్