కోడి కందనకాయ తింటే లాభాలా? నష్టాలా?

7240చూసినవారు
కోడి కందనకాయ తింటే లాభాలా? నష్టాలా?
చికెన్ తో పాటు కోడి కందనకాయ (గిజార్డ్), కాళ్లు వంటి భాగాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలపై డైటీషియన్లు కీలక సూచనలు చేశారు. కందనకాయలో ప్రోటీన్, ఐరన్, జింక్, బి విటమిన్లు అధికంగా ఉండి, కండరాల నిర్మాణం, రోగనిరోధక శక్తికి, రక్తహీనత నివారణకు సహాయపడతాయని తెలిపారు. అయితే, ఇందులో కొలెస్ట్రాల్, సోడియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటుకు దారితీయవచ్చని, సరిగా ఉడకకపోతే ఫుడ్ పాయిజనింగ్ కలిగించవచ్చని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్