కాలువలో కొట్టుకుపోయిన చిన్నారి (వీడియో)

14088చూసినవారు
ఓ చిన్నారి కాలువలో పడిపోయిన పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే భారీ వర్షం కురవడంతో రోడ్డు సైడ్ కాలువలో వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తోంది. అక్కడికి ఓ బాలిక ముందుగా రాగా ఆమె వెనకాలే మరో చిన్నారి బాలుడు వచ్చాడు. నీటిని చూసిన సంతోషంలో కాలువలోకి దిగాడు. వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. 
ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియో SMలో వైరల్ కాగా.. వర్షా కాలంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, వారిని ఒంటరిగా వదలొద్దని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్