ఈ-రిక్షాలను రోడ్డుపైనే ఆపేస్తున్న చైనా యాప్!

15511చూసినవారు
ఈ-రిక్షాలను రోడ్డుపైనే ఆపేస్తున్న చైనా యాప్!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీఏటీ-బీఎంఎస్‌ యాప్‌తో ఈ-రిక్షాలు, ఎలక్ట్రిక్ స్కూటర్లను రోడ్డుపైనే ఆపేస్తున్న కొత్త ట్రెండ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల డ్రైవర్లు ఇబ్బందులు పడటమే కాకుండా, ప్రమాదాల ముప్పు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ట్రెండ్‌ను వెంటనే అరికట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్