ఏప్రిల్ 20 చిరంజీవి 158వ చిత్రం షూటింగ్ ప్రారంభం

2592చూసినవారు
ఏప్రిల్ 20 చిరంజీవి 158వ చిత్రం షూటింగ్ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న 158వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి ఒక హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్ హీరోలకు తగ్గట్టుగా 35 ఏళ్లు దాటిన హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ నటులను కీలక పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. ఈ సినిమా బాబీ స్టైల్‌లో పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని, పవర్‌ఫుల్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్‌లతో మెగా మార్క్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంటుందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్