చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక అనుభూతినిస్తాయని పేర్కొన్న ఆయన, ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.