మొగరాల, రవణయ్య గారిపల్లి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన బాబ్జి

483చూసినవారు
మొగరాల, రవణయ్య గారిపల్లి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన బాబ్జి
బుధవారం, పాకాల మండల విద్యా శాఖాధికారి బాబ్జి, మొగరాల, రవణయ్య గారిపల్లి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి, శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాద్రి, యువరాజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్