చంద్రగిరి: శక్తి పీఠంలో సువాసిని పూజల్లో పాల్గొన్న యాంకర్ సుమ

1093చూసినవారు
బుధవారం రామచంద్రాపురం మండలం శ్రీశక్తి పీఠంలో జరిగిన సహస్ర సువాసిని పూజలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల పాల్గొన్నారు. ఆమె సువాసిని పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి అమ్మవారికి ప్రార్థనలు చేసి, కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భరత మహాస్వామి, మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామి ఆశీర్వాదం పొందారు.

సంబంధిత పోస్ట్