చంద్రగిరి: గంగ జాతర్లకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సారె సమర్పణ

1179చూసినవారు
చంద్రగిరి: గంగ జాతర్లకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సారె సమర్పణ
చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి, మండపంపల్లి గ్రామాల్లో బుధవారం జరిగిన గంగమ్మ జాతర్లకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన మల్లయ్యపల్లి గ్రామంలో గంగమ్మకు సారెను సమర్పించి, దర్శనం చేసుకున్నారు. అనంతరం పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి విందు స్వీకరించారు. ఆ తర్వాత మండపంపల్లికి వెళ్లి అక్కడ కూడా గంగమ్మకు సారెను అందించారు. అక్కడి పార్టీ నేతల ఇళ్లలో కూడా విందులో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్