చిత్తూరు: మూడేళ్లలో 1132 మంది మృతి

718చూసినవారు
చిత్తూరు: మూడేళ్లలో 1132 మంది మృతి
ఉమ్మడి జిల్లాలో రహదారులపై ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మొగిలి ఘాట్, వెల్లూరు, తిరుపతి-చిత్తూరు మార్గాల్లో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2023లో 703 ప్రమాదాలు జరిగి 351 మంది మరణించగా, 854 మంది గాయపడ్డారు. 2024లో 751 ప్రమాదాలు, 400 మరణాలు సంభవించాయి. 2025లో 762 ప్రమాదాలు, 381 మంది మరణించారు. గోల్డెన్ అవర్స్‌లో బాధితులను కాపాడలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్