చిత్తూరు: కన్నీరు పెట్టుకున్న తల్లిదండ్రులు

948చూసినవారు
ఎస్ఆర్ పురం బీసీ కాలనీ వద్ద ఒక ప్రైవేటు పాఠశాలను లారీ ఢీకొట్టింది. ఈ వార్త తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని, తమ పిల్లలను కాపాడాలని బోరున విలపించారు. సీట్ల మధ్య ఇరుక్కున్న చిన్నారులను చూసి వారు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్