వైఎస్సార్‌సీపీ క్యాడర్‌కు గుర్తింపు కార్డుల పంపిణీ

1704చూసినవారు
వైఎస్సార్‌సీపీ క్యాడర్‌కు గుర్తింపు కార్డుల పంపిణీ
చిత్తూరులోని పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల, తవణంపల్లి మండలాల వైఎస్సార్‌సీపీ క్యాడర్‌కు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ నాయకులు, కార్యకర్తలకు కార్డులు అందజేసి, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్