ఇన్‌స్టాగ్రాం ప్రేమ.. చిత్తూరు అమ్మాయి మిస్సింగ్

1026చూసినవారు
ఇన్‌స్టాగ్రాం ప్రేమ.. చిత్తూరు అమ్మాయి మిస్సింగ్
చిత్తూరు వన్ టౌన్ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు, 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకుని, ఆమె కనిపించకుండా పోయిన ఘటనలో పోక్సో కేసు నమోదైంది. దామల చెరువుకు చెందిన ప్రవీణ్, బాలికతో పరిచయం పెంచుకుని, ఈ నెల 23న ఆమెను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను వెంట తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్