కార్వేటినగరం: షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగి మృతి
By Sandhya 366చూసినవారుకార్వేటినగరం ఎంపీడీవో ఆఫీస్ ఏవో విద్యావతి భర్త రవిచంద్రన్ బుధవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన SNJ షుగర్ ఫ్యాక్టరీలో ఏవో, అసిస్టెంట్ కేన్ మేనేజర్‌గా పనిచేశారు. పాలసముద్రం, ఎస్ఆర్ పురం, కార్వేటినగరం మండలాల చెరకు రైతులకు ఆయన సుపరిచితులు.