చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జి. వాసన్న జన్మదినం సందర్భంగా పలమనేరు
వైసీపీ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి రెడ్డి, జిల్లా ఉపాధ్యాయ విభాగం అధ్యక్షుడు సోమచంద్రారెడ్డి, పెన్షన్ విభాగం అధ్యక్షుడు నాగభూషణం, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.