చింతమాకులపల్లి గ్రామానికి చెందిన చెంగయ్య, అలివేలు దంపతుల కుమారుడు జ్యోతీశ్వర్ తప్పిపోయి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పెనుమూరు ఎస్సై శ్రీనివాసులు బాలుడిని విచారించి, తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఎస్సై శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.