చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇవే

1669చూసినవారు
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇవే
చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ. 152 నుండి 161 వరకు, మాంసం ధర రూ. 236 నుంచి 268 వరకు, స్కిన్ లెస్ రూ. 266 నుంచి రూ. 294 వరకు విక్రయించారు. 12 కోడిగుడ్ల ధర రూ. 90 గా ఉంది. ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై ప్రభావం చూపుతోంది.

సంబంధిత పోస్ట్