జీడి నెల్లూరులో దంచి కొట్టిన వర్షం

466చూసినవారు
శనివారం రాత్రి జీడి నెల్లూరులో కురిసిన భారీ వర్షం ఉక్కపోతతో విసుగు చెందిన ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, పరిశ్రమకు తరలించడానికి ట్రాక్టర్లలో క్యూలైన్లలో వేచి ఉన్న మామిడి పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. గుజ్జు పరిశ్రమ కాయలను కొనుగోలు చేసేలోపు బూజు పడుతుందేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్