జీడి నెల్లూరు: మా ఫిర్యాదును తీసుకోవడం లేదు

1295చూసినవారు
జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలానికి చెందిన ఓ విద్యార్థినిని భాకరాపేట ఇరువారం కి చెందిన చందు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి శారీరకంగా, మానసికంగా వేధించినట్లు యువతి బంధువులు ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో తెలిపారు. తమ కుమార్తె మైనర్ అని చెప్పినా కార్వేటి నగరం పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని వారు వాపోయారు. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్